(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.209. అధ్యాయః 209
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వాసుదేవతత్వకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

`* యుధిష్ఠిర ఉవాచ। 12-209-0x(6068)(73335)
పితామహ మహాప్రాజ్ఞ కేశవస్య మహాత్మనః।
వక్తుమర్హసి తత్త్వేన మాహాత్ంయం పునరేవ తు॥ 12-209-1(73336)
న తృప్యాంయహమప్యేనం పశ్యఞ్శృణ్వంశ్చ భారత।
ఏవం కృష్ణం మహాబాహో తస్మాదేతద్బ్రవీహి మే॥ 12-209-2(73337)
భీష్మ ఉవాచ। 12-209-3x(6069)
శృణు రాజన్కథామేతాం వైష్ణవీం పాపనాశనీం।
నారదో మాం పురా ప్రాహ యామహం తే వదామి తాం॥ 12-209-3(73338)
దేవర్షిర్నారదః పూర్వం తత్వం వేత్స్యామి వై హరేః।
ఇతి సంచింత్య మనసా దధ్యౌ బ్రహ్మ సనాతనం॥ 12-209-4(73339)
హిమాలయే శుభే దివ్యే దివ్యం వర్షశతం కిల।
అనుచ్ఛ్వసన్నిరాహారః సంయతాత్మా జితేంద్రియః॥ 12-209-5(73340)
తతోఽంతరిక్షే వాగాసీత్తం మునిప్రవరం ప్రతి।
మేఘగంభీరనిర్ఘోషా దివ్యా వాహ్యాఽశరీరిణీ॥ 12-209-6(73341)
కిమర్థం త్వం సమాపన్నో ధ్యానం మునివరోత్తమ।
అహం దదామి తే జ్ఞానం ధర్మాద్యం వా వృణీష్వ మాం॥ 12-209-7(73342)
తచ్ఛ్రుత్వా మునిరాలోచ్య సంభ్రమావిష్టమానసః।
కింను స్యాదితి సంచింత్య వాక్యమాహాపరం ప్రతి॥ 12-209-8(73343)
కస్త్వం భవానండం బిభేద మధ్యే
సమాస్థితో వాక్యముదీరయన్మాం।
న రూపమన్యత్తవ దృశ్యతే వై
ఈదృగ్విధస్త్వం సమధిష్ఠితోఽసి॥ 12-209-9(73344)
పునస్తమాహ స మునిమనంతోఽహం బృహత్తరః।
న మాం మూఢా విజానంతి జ్ఞానినో మాం విదంత్యుత॥ 12-209-10(73345)
తం ప్రత్యాహ మునిః శ్రీమాన్ప్రణతో వినయాన్వితః।
భవంతం జ్ఞాతుమిచ్ఛామి తవ తత్వం బ్రవీహి మే॥ 12-209-11(73346)
తస్య తద్వచనం శ్రుత్వా నారదం ప్రాహ లోకపః।
జ్ఞానేన మాం విజానీహి నాన్యథా శక్తిరస్తి తే॥ 12-209-12(73347)
నారద ఉవాచ। 12-209-13x(6070)
కీదృగ్విధం తు తజ్జ్ఞానం యేన జానామి తే తనుం।
అనంత తన్మే బ్రూహి త్వం యద్యనుగ్రహవానహం॥ 12-209-13(73348)
లోకపాల ఉవాచ। 12-209-14x(6071)
వికల్పహీనం విపులం తస్య చూరం శివం పరం।
జ్ఞానం తత్తేన జానాసి సాధనం ప్రతి తే మునే॥ 12-209-14(73349)
అత్రావృత్య స్థితం హ్యేతత్తచ్ఛుద్ధమితరన్మృషా।
ఏతత్తే సర్వమాఖ్యాతం సంక్షేపాన్మునిసత్తమ॥ 12-209-15(73350)
నారద ఉవాచ। 12-209-16x(6072)
త్వమేవ తవ యత్తత్వం బ్రూహి లోకగురో మమ।
భవంతం జ్ఞాతుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-16(73351)
తతః ప్రహస్య భగవాన్మేఘగంభీరయా గిరా।
ప్రాహేశః సర్వభూతానాం న మే చాస్యం శ్రుతిర్న చ॥ 12-209-17(73352)
న ఘ్రాణజిహ్వే దృక్చైవ త్వచా నాస్తి తథా మునే।
కథం వక్ష్యామి చాత్మానమశరీరస్తథాప్యహం॥ 12-209-18(73353)
తజ్జ్ఞాత్వా విస్మయావిష్టో మునిరాహ ప్రణంయ తం।
యేన త్వం పూర్వమాత్మానమనంతోఽహం బృహత్తరః।
శతోఽహమితి మాం ప్రీతః ప్రోక్తవానసి తత్కథం॥ 12-209-19(73354)
పునస్తమాహ భగవాంస్తవాప్యక్షాణి సంతి వై।
త్వమేనం బ్రూహి చాత్మానం యది శక్నోషి నారద॥ 12-209-20(73355)
ఆత్మా యథా తవ మునే విదితస్తు భవిష్యతి।
మాం చ జానాసి తేన త్వమేకం సాధనమావయోః।
ఇత్యుక్త్వా భగవాందేవస్తతో నోవాచ కించన॥ 12-209-21(73356)
నారదోఽప్యుత్స్మయన్ఖిన్నః క్వ గతోఽసావితి ప్రభుః।
స్థిత్వా స దీర్ఘకాలం చ మునిర్వ్యామూఢమానసః॥ 12-209-22(73357)
ఆహ మాం భగవాందేవస్త్వనంతోఽహం బృహత్తరః।
తేనాహమితి సర్వస్య కో వానంతో బృహత్తరః॥ 12-209-23(73358)
కేయముర్వీ హ్యనంతాఖ్యా బృహతీ నూనమేవ సా।
యస్యాం జానంతి భూతాని విలీనాని తతస్తతః।
ఏనాం పృచ్ఛామి తరుణీం సైషా నూనమువాచ మాం॥ 12-209-24(73359)
ఇత్యేవం స మునిః శ్రీమాన్కృత్వా నిశ్చయమాత్మనః।
స భూతలం సమావిశ్య ప్రణిపత్యేదమబ్రవీత్॥ 12-209-25(73360)
ఆశ్చర్యాసి చ ధన్యాసి వృహతీ త్వం వసుంధరే।
త్వామత్ర వేత్తుమిచ్ఛామి యాగ్దృభూతాఽసి శోభనే॥ 12-209-26(73361)
తచ్ఛ్రుత్వా ధరణీ దేవీ స్మయమానాఽబ్రవీదిదం।
నాహం హి బృహతీ విప్ర న చానంతా చ సత్తమ॥ 12-209-27(73362)
కారణం మమ యో గంధో గంధాత్మానం బ్రవీహి తం।
తతో మునిస్తద్ధి తత్వం ప్రణిపత్యేదమబ్రవీత్॥ 12-209-28(73363)
కారణం మే జలం మత్తో బృహత్తరతమం హి తత్॥ 12-209-29(73364)
స సముద్రం మునిర్గత్వా ప్రణిపత్యేదమబ్రవీత్।
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః॥ 12-209-30(73365)
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్యమవ్యయ।
తచ్ఛ్రుత్వా సరితానాథః సముద్రో మునిమబ్రవీత్॥ 12-209-31(73366)
కారణం మేఽత్ర సంపృచ్ఛ రసాత్మానం బృహత్తరం।
తతో బృహత్తరం విద్వంస్త్వం పృచ్ఛ మునిసత్తమ॥ 12-209-32(73367)
తతో మునిర్యథాయోగం జలం తత్వమవేక్ష్య తత్।
జలాత్మానం ప్రణంయాహ జలతత్వస్థితో మునిః॥ 12-209-33(73368)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం శ్రోతుమిచ్ఛామికీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-34(73369)
తతో రసాత్మ--మునిమాహ పునః పునః।
మమాపి కారణం పృచ్ఛ తేజోరూపం విభావసుం।
నాహం బృహత్తరో బ్రహ్మన్నాప్యనంతశ్చ సత్తం॥ 12-209-35(73370)
తతోఽగ్నిం ప్రణిపత్యాహ మునిర్విస్మితమానసః।
యజ్ఞాత్మానం మహావాసం సర్వభూతనమస్కృతం॥ 12-209-36(73371)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతశ్చ బృహత్తరః।
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-37(73372)
తతః ప్రహస్య భగవాన్మునిం స్విష్టకృదబ్రవీత్।
నాహం బృహత్తరో బ్రహ్మన్నాప్యనంతశ్చ సత్తమ।
కారణం మమ రూపం యత్తం పృచ్ఛ మునిసత్తమ॥ 12-209-38(73373)
తతో యోగక్రమేణైవ ప్రతీతం తం ప్రవిశ్య సః।
రూపాత్మానం ప్రణంయాహ నారదో వదతాంవరః॥ 12-209-39(73374)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-40(73375)
ఉత్స్మయిత్వా తు రూపాత్మా తం మునిం ప్రత్యువాచ హ।
వాయుర్మే కారణం బ్రహ్మంస్తం పృచ్ఛ మునిసత్తమ।
మత్తో బహుతరః శ్రీమాననంతశ్చ మహావిలం॥ 12-209-41(73376)
స మారుతం ప్రణంయాహ భగవాన్మునిసత్తమః।
యోగసిద్ధో మహాయోగీ జ్ఞానవిజ్ఞానపారగః॥ 12-209-42(73377)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-43(73378)
తతో వాయుర్హి సంప్రాహ నారదం మునిసత్తమం।
కారణం పృచ్ఛ భగవన్స్పర్శాత్మానం మమాద్య వై॥ 12-209-44(73379)
మత్తో బృహత్తరః శ్రీమాననంతశ్చ తథైవ సః।
తతోస్య వచనం శ్రుత్వా స్పర్శాత్మానమువాచ సః॥ 12-209-45(73380)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-46(73381)
తస్య తద్వచనం శ్రుత్వా స్పర్శాత్మా మునిమబ్రవీత్।
నాహం వృహత్తరో బ్రహ్మన్నాప్యనంతశ్చ సత్తమ॥ 12-209-47(73382)
కారణం మమ చైవేమమాకాశం చ బృహత్తరం।
తం పృచ్ఛ మునిశార్దూల సర్వవ్యాపినమవ్యయం॥ 12-209-48(73383)
తచ్ఛ్రుత్వా నారదః శ్రీమాన్వాక్యం వాక్యవిశారదః।
ఆకాశం సముపాగంయ ప్రణంయాహ కృతాంజలిః॥ 12-209-49(73384)
ఆశ్చర్యోసి న ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-50(73385)
ఆకాశస్తమువాచేదం ప్రహసన్మునిసత్తమం।
నాహం బృహత్తరో బ్రహ్మఞ్శబ్దో వై కారణం మమ।
తం పృచ్ఛ మునిశార్దూల స వై మత్తో బృహత్తరః॥ 12-209-51(73386)
తతో హ్యావిశ్య చాకాశం శబ్దాత్మానమువాచ హ।
స్వరవ్యంజనసంయుక్తం నానాహేతువిభూషితం।
వేదాఖ్యం పరమం గుహ్యం వేదకారణమచ్యుతం॥ 12-209-52(73387)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం శ్రోతుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-53(73388)
వేదాత్మా ప్రత్యువాచేదం నారదం మునిపుంగవం।
మయా కారణభూతేన సర్వవేత్తా పితామహః॥ 12-209-54(73389)
బ్రహ్మణో బుద్ధిసంస్థానమాస్థితోఽహం మహామునే।
తస్మాద్వృహత్తరో మత్తః పద్మయోనిర్మహామతిః।
తం పృచ్ఛ మునిశార్దూల సర్వకారణకారణం॥ 12-209-55(73390)
బ్రహ్మలోకం తతో గత్వా నారదో మునిపుంగవైః।
సేవ్యమానం మహాత్మానం లోకపాలైర్మరుద్గణైః॥ 12-209-56(73391)
సముద్రైశ్చ సరిద్భిశ్చ భూతతత్వైః సభూధరైః।
గంధర్వైరప్సరోభిశ్చ జ్యోతిషాం చ గణైస్తథా॥ 12-209-57(73392)
స్తుతిస్తోమగ్రహస్తోభైస్తథా వేదైర్మునీశ్వరైః।
ఉపాస్యమానం బ్రహ్మాణం లోకనాథం పరాత్పరం॥ 12-209-58(73393)
హిరణ్యగర్భం విశ్వేశం చతుర్వక్రేణ భూషితం।
ప్రణంయ ప్రాంజలిః ప్రహ్వస్తమాహ మునిపుంగవః॥ 12-209-59(73394)
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతోసి బృహత్తరః।
భవంతం వేత్తుమిచ్ఛామి కీదృగ్భూతస్త్వమవ్యయ॥ 12-209-60(73395)
తచ్ఛ్రుత్వా భగవాన్బ్రహ్మా సర్వలోకపితామహః।
ఉత్స్మయన్మునిమాహేదం కర్మమూలస్య లోపకం॥ 12-209-61(73396)
నాహం బృహత్తరో బ్రహ్మన్నాప్యనంతశ్చ సత్తమ।
లోకానాం మమ సర్వేషాం నాథభూతో బృహత్తరః॥ 12-209-62(73397)
నందగోపకులే గోపకుమారైః పరివారితః।
సమస్తజగతాం గోప్తా గోపవేషేణ సంస్థితః॥ 12-209-63(73398)
మద్రూపం చ సమాస్థాయ జగత్సృష్టిం కరోతి సః।
ఐశానమాస్థితః శ్రీమాన్హంతి నిత్యం హి పాతి చ॥ 12-209-64(73399)
విష్ణుః స్వరూపరూపోఽసౌ కారణం స హరిర్మమ।
తం పృచ్ఛ మునిశార్దూల స చానంతో బృహత్తరః॥ 12-209-65(73400)
తతోఽవతీర్య భగవాన్బ్రహ్మలోకాన్మహామునిః।
నందగోపకులే విష్ణుమేనం కృష్ణం జగత్పతిం॥ 12-209-66(73401)
బాలక్రీడనకాసక్తం వత్సజాలవిభూషితం।
పాయయిత్వాథ బధ్నంతం ధూలిధూంరాననం పరం॥ 12-209-67(73402)
గాహమానైర్హసద్భిశ్చ నృత్యద్భిశ్చ సమంతతః।
పాణివాదనకైశ్చైవ సంవృతం వేణువాదకైః॥ 12-209-68(73403)
ప్రణిపత్యాబ్రవీదేనం నారదో భగవాన్మునిః।
ఆశ్చర్యోసి చ ధన్యోసి హ్యనంతశ్చ బృహత్తరః।
వేత్తాఽసి చావ్యయశ్చాసి వేత్తుమిచ్ఛామి యాదృశం॥ 12-209-69(73404)
తతః ప్రహస్య భగవాన్నారదం ప్రత్యువాచ హ।
మత్తః పరతరం నాస్తి మత్తః సర్వం ప్రతిష్ఠితం॥ 12-209-70(73405)
మతో బృహత్తరం నాన్యదహమేవ బృహత్తరః।
ఆకాశే చ స్థితః పూర్వముక్తవానహమేవ తే॥ 12-209-71(73406)
న మాం వేత్తి జనః కశ్చిన్మాయా మమ దురత్యయా।
భక్త్యా త్వనన్యయా యుక్తా మాం విజానంతి యోగినః॥ 12-209-72(73407)
ప్రియోసి మమ భక్తోసి మమ తత్వం విలోకయ।
దదామి తవ తజ్జ్ఞానం యేన తత్వం ప్రపశ్యసి॥ 12-209-73(73408)
అన్యేషాం చైవ భక్తానాం మమ యోగరతాత్మనాం।
దదామి దివ్యం జ్ఞానం చ యేన తత్వం ప్రపశ్యసి॥ 12-209-74(73409)
అన్యేషాం చైవ భక్తానాం మమ యోగరతాత్మనాం।
దదామి దివ్యం జ్ఞానం చ తేన తే యాంతి మత్పదం॥ 12-209-75(73410)
ఏవముక్త్వా యయౌ కృష్ణో నందగోపగృహం హరిః॥ 12-209-76(73411)
భీష్మ ఉవాచ। 12-209-77x(6073)
ఏతత్తే కథితం రాజన్విష్ణుతత్వమనుత్తమం।
భజస్వైనం విశాలాక్షం జపన్కృష్ణేతి సత్తమ॥ 12-209-77(73412)
మోహయన్మాం తథా త్వాం చ శృణోత్యేష మయేరితాన్।
ధర్మాత్మా చ మహాబాహో భక్తాన్రక్షతి నాన్యథా॥ ॥ 12-209-78(73413)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నవాధికద్విశతతమోఽధ్యాయః॥ 209॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.